జిత్తులమారి వేషాలు వేస్తున్నారు

కంటేశ్వర్. డిసెంబర్ 15, (టి మీడియా). తెలంగాణకు ఎఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పచ్చజెండా ఊపినప్పటికీ కొంతమంది వైస్సాసిపి,తెలుగుదెశం పార్టి నాయకులు రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు జిత్తులమారి వేశాలు వేస్తున్నారని ఎం.పి. మదుయాష్కి గౌడ్ అన్నారు.జిల్లా కేధ్రంలోని న్యూ అంబేద్కర్ భవన్ లో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎవరు ఎన్ని వేషాలు వేసినా నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష,హక్కు అయిన ప్రత్యేక రాష్టాన్ని అడ్డుకోవడం ఎవరి తరం కాదని తేల్చిచెప్పారు.సీమాద్రులు తెలంగాణ బిల్లు కు అడ్డుపడేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ పార్లమేంటులో పాస్ చేయించేందుకు తెలంగాణ ఎంపీలు, మంత్రులు కట్టుబడి ఉన్నారని మధుగౌడ్ తెలిపారు.
పేదల మద్య జన్మదిన వేడుకలు
నిజామాబద్ పార్లమెంట్ సబ్యుడు మదుగౌడ్ యాష్కి తన జన్మదిన వేడుకలు జిల్లాకేద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్ లో
ఆదివారం మద్యాహ్నం పేదల మద్య జరుపుకొన్నారు. . మదుయాష్కి పౌడేషన్ ఆద్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే సహాయ కార్యక్రమాల్లో బాగంగా ఈఏడు సైతం 21 మంది ప్రాణాంతక వ్యాది గ్రస్తులకు కుట్టు మిషన్లు అందజేశారు.50 మంది వికలాగులకు బట్టలు పంపిణీ చేశారు. 25 మంది అందులకు హాట్ భాక్స్ల్ లు అందజేశారు. రెండు రోజుల క్రితం నిర్వహించిన వ్యాస రచన. ఉపన్యాస పోటీల్లొ గెలుపొందిన తెలుగు,ఉర్దూ,ఇగ్లీష్ మీడియం విద్యార్దులకు బహుమతులు ప్రదానం చేశారు.ప్రధమ భహుమతికి ఐదువేలు,ద్వితీయ భహుమతికి మూడు వేలు త్రుతీయ భహుమతిగా రూ.2000లతో పాటు కన్సలేషన్ భహుమతుల ప్రదానం చేశారు.ఈ సందర్బంగా ఎంపి మదుగౌడ్ మాట్లాడుతూ..తన జన్మదినం రోజున పేదలకు సహాయకార్యక్రమాలు నిర్వహించడం సంతోషం ఉందన్నారు.వారి మద్య జన్మదిన వేడుకలు

ఆంద్రజ్యోతి

ప్రతి ఒక్కరు సమాజసేవ చేయాలి


— ఎం.పి. మదుయాష్కి గౌడ్
–ఘనంగా ఎం.పి. మదుయాష్కి గౌడ్ జన్మదిన వేడుకలు
–21 మంది ఎయిడ్స్ బాదితులకు కుట్టుమిషన్ల పంపిణి
–50 మంది వికలాంగులకు నూతన వస్త్రాలు అందజేత
16-12-2013
సుభాష్ నగర్. ప్రతి ఒక్కరు సమాజసేవ చేయాలలని నిజామాబాద్ పార్లమెంట్ సబ్యుడు ఎం.పి. మదుయాష్కి గౌడ్అన్నారు. ఆదివారం ఆయన జన్మదిన వేడుకలను మదుయాష్కి పౌడేషన్ ఆద్వర్యంలో నగరంలోని ఖలీల్ వాడిలొ గల న్యూ అంబేద్కర్ భవన్ లో ఘనంగా నిర్వహించారు.ఎంపి జన్మదినం సందర్బంగా 21 మంది ఎయిడ్స్ బాదితులకు కుట్టుమిషన్లను, 50 మంది వికలాంగులకు నూతన వస్త్రాలు అందజేశారు .ఈ సందర్బంగా ఎంపి మాట్లాడుతూ..తన జన్మదినం రోజున పేదలకు సహాయకార్యక్రమాలు నిర్వహించడం సంతోషం ఉందన్నారు.వారి మద్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం అద్రుష్టమని అన్నారు

This entry was posted in News.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *